IPL 2020, RCB vs KXIP : Chris Gayle Is The Greatest T20 Player - Nicholas Pooran || Oneindia

2020-10-16 2,212

IPL 2020, RCB vs KXIP : Young West Indies batsman Nicholas Pooran looks up to Gayle. He said the Gayle is the greatest T20 batsman for him, adding, that when he plays it looks like the team has a chance of winning the game and the mood is different in the camp.
#IPL2020
#ChrisGayle
#RCBvsKXIP
#ViratKohli
#NicholasPooran
#RCB
#KLRahul
#MayankAgarwal
#RoyalChallengersBangalore
#ABdeVilliers
#NavdeepSaini
#WashingtonSundar
#ShivamMavi
#Cricket

క్రిస్ గేల్ క్రీజ్‌లో ఉన్నంత సేపూ విజయం ఢోకా ఉండబోదని అన్నాడు. అతను ఉన్నాడంటే గెలిచి తీరుతామనే నమ్మకం టీమ్ అందరిలోనూ ఉంటుందని చెప్పాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ సైతం స్ఫూర్తి పొందేలా గేల్ బ్యాటింగ్ చేయగలడని, ప్రతి క్రికెటర్ కూడా అతనిలా ఆడాలని కోరుకుంటాడని చెప్పాడు. బ్యాటింగ్‌లో ఓ బెంచ్ మార్క్‌ను క్రిస్ గేల్ నెలకొల్పాడని అన్నాడు.